Skip to main content

Posts

Telugu Love Quotes , Telugu Quotes About Love ,Telugu Quotes On Love

Beautiful Telugu Love Quotes with deep meaning Telugu Love Quotes  నువ్వు లేని జీవితం నేను ఊహించలేను.నువ్వు నన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చావు.నా ప్రపంచం అంతా నీ చుట్టూ నేను అల్లుకొన్నాను. నాకోసం నువ్వు చేసిన త్యాగాలకు,నాకోసం నువ్వు ఇష్టంగా చేస్తున్న ప్రతి పనిని చూసి నీకు థ్యాంక్స్ చెప్పాలనుకొంటా.కానీ నీ ప్రేమలో మైమరచిపోయి చెప్పడం మరచిపోతుంటా.నా జీవితాన్ని రంగులమయంగా,ఆనందాల హరివిల్లుగా మార్చిన నీకు ప్రేమపూర్వక ధన్యవాదాలు.   నా హృద‌యాన్ని తాకిన నీ అనురాగం నీతో ప్రేమలో పడిపోయేలా చేసింది.   నువ్వు నా ఎదురుగా ఉంటే నిన్ను అలానే చూస్తూనే ఉంటా.ఒక్క సారి కూడా నా రెప్పను వాల్చను.ఎందుకంటే నిన్ను ఒక్క క్షణం కూడా మిస్సవాలనుకోను.   నాకు ఏ స్వర్గసుఖాలు అక్కర్లేదు.నేను ఊహల్లో విహరించాల్సిన అవసరమూ లేదు.ఎందుకంటే నాకు తోడుగా నువ్వు ఉన్నావు.   శ్వాస తీసుకోవడం,నిన్ను ప్రేమించడం ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోమంటే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికే చివరి శ్వాస తీసుకొంటాను.   ఒక రోజు నాకు తెలియకుండా నేను తెగ నవ్వుకొంటున్నాను.నేనెందుకు అలా నవ్వుకొంటున్నాని ఆలోచించా.ఆ తర్వాత తెలిసింది.నీ గురించి ఆలోచిస్తున్నానని
Recent posts

25 Best Telugu Love Quotes With Images | Telugu Quotes On Love

Telugu Love Quotes With Images 25 Best Telugu Love Quotes with HD images, Telugu Quotes on love with deep meaning, Telugu quotes about love , Telugu sad Love failure Quotes with images. Telugu Love Quotes With Images Telugu Love Quotes Telugu Quotes About Love Telugu Love Quotes Sad Love Quotes Telugu  Telugu Quotes On Love  Love Failure Quotes Telugu Love Quotes Telugu Telugu Sad Love Quotes Love Quotes  Sad Love Quotes Telugu  Breakup Quotes Telugu  Telugu Love Quotes Telugu Quotes About Love With Images Sad Love Quotes Telugu Telugu Quotes About Love  Telugu Love Quotes Telugu Quotes About Love

Sad Love Quotes In Telugu , Telugu Love Failure Quotes With Images

Sad Love Quotes In Telugu With Images నువ్వు చెప్పినంత ఈజీగా లేదు  నిన్ను మర్చిపోవడం... మనం అనుకున్న వాళ్ళు మనల్ని  విడిచి పెట్టిపోతే..మనం పైకి ఎంత  నటిస్తున్నా గుండె మాత్రం నొప్పి  పెడుతూనే ఉంటుంది... Sad Love Quotes In Telugu మనసుకు సంతోషం వచ్చిన బాధ వచ్చిన ముందుగా వచ్చేవి కన్నీళ్లు.. మనతో ఎవరు ఉన్నా లేకున్నా  చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్ళే ...!! నా జీవితంలో ఎవ్వరినీ బలవంతంగా ఉండమని  నేను కోరుకోను...! ఎందుకంటే  ఇష్టంతో ఉంటే మనసుకి హాయిగా ఉంటుంది  కష్టంతో ఉంటే మనసుకి భారంగా ఉంటుంది....! నన్ను మర్చిపోడానికి నీకు ఇంకో కొత్త పరిచయం  వస్తే చాలు... కానీ నిన్ను మర్చిపోడానికి నాకు ఇంకో కొత్త జన్మే  కావాలి..... ఎవరైతే నిజాయితీగా ప్రేమిస్తారో వాళ్ళు కచ్చితంగా ప్రేమలో ఓడిపోతారు... ఎందుకంటే నిజాయితీగా ప్రేమించే ప్రేమకు  దక్కేది ఓటమే...   Telugu Love Failure Quotes నువ్వు ఎందుకు మారిపోయావు అని అడగను  నేను ఎంత బాధపడుతున్నానో చెప్పను కానీ, జీవితంలో ఏదో ఒక రోజు   నాలా నిన్ను ఎవరు ప్రేమించలేరని  మాత్రం నువ్వే తెలుసుకుంటావు...! ఎన్ని జన్మల బంధమో నీ పరిచయం... ఏ జన్మ పాపమో నీ దూరం... దగ్

Sad Love Quotes In Telugu , Love Failure Quotes In Telugu

Sad Love Quotes In Telugu నీ ఎదురుగా కాలాన్ని మర్చిపోయాను .... నువ్వు లేనప్పుడు నవ్వుని కూడా మర్చిపోయాను.... ఎవరు చెప్పారు మనిషి మరణం ఒక్కసారెనని తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన హృదయాన్ని  కోల్పోయిన ప్రతీ హృదయం చెబుతుంది  నేను ఎప్పుడో మరణించానని. నీ ప్రేమలో నేను గెలవకపోవచ్చు కానీ...నిన్ను ప్రేమించడంలో నేను ఎప్పటికీ ఒడిపోను  ఎందుకంటే,  వన్ సైడ్ లవ్ ఓటమిలేని ఆట కాబట్టి... ఒక్కొక్కసారి మన గురించి క్షణం కూడా  ఆలోచించని వారి కోసం గంటల తరబడి  ఆలోచించవలసి వస్తుంది ! ఆ విషయం  మీకు అర్థం అయిన మరుక్షణం ఆలోచించడం  మానేయండి..,. రాతి శిలను కాను నేను , ప్రేమించి మరువలేను రాక్షసుడను కాను నేను ,వెంటపడి వెందించలేను ! నువ్వు నన్ను మోసం చేశావు అని  నేను నిన్ను ప్రేమించడం మానేస్తే  నా ప్రేమ నిజం ఎలా అవుతుంది...? అలా చేస్తే,  నీ మోసానికి , నా ప్రేమకు తేడా ఎంటి.... నిజంగా ప్రేమించే వారెవరైనా  ప్రపంచంలో కెల్లా అందమైన వారిని కావలనుకోరు.... తన కోసం ప్రపంచాన్ని  అందంగా మార్చగలవారినే  కోరుకుంటారు..... Telugu Sad Love Failure Quotes ఓ ప్రియతమా... కమ్మని తలపుల కావ్యం నీవు,  నేను ఊహించే ప్రతిరూపం నీవు,  క్షణమై