Sad Love Quotes In Telugu With Images నువ్వు చెప్పినంత ఈజీగా లేదు నిన్ను మర్చిపోవడం... మనం అనుకున్న వాళ్ళు మనల్ని విడిచి పెట్టిపోతే..మనం పైకి ఎంత నటిస్తున్నా గుండె మాత్రం నొప్పి పెడుతూనే ఉంటుంది... Sad Love Quotes In Telugu మనసుకు సంతోషం వచ్చిన బాధ వచ్చిన ముందుగా వచ్చేవి కన్నీళ్లు.. మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్ళే ...!! నా జీవితంలో ఎవ్వరినీ బలవంతంగా ఉండమని నేను కోరుకోను...! ఎందుకంటే ఇష్టంతో ఉంటే మనసుకి హాయిగా ఉంటుంది కష్టంతో ఉంటే మనసుకి భారంగా ఉంటుంది....! నన్ను మర్చిపోడానికి నీకు ఇంకో కొత్త పరిచయం వస్తే చాలు... కానీ నిన్ను మర్చిపోడానికి నాకు ఇంకో కొత్త జన్మే కావాలి..... ఎవరైతే నిజాయితీగా ప్రేమిస్తారో వాళ్ళు కచ్చితంగా ప్రేమలో ఓడిపోతారు... ఎందుకంటే నిజాయితీగా ప్రేమించే ప్రేమకు దక్కేది ఓటమే... Telugu Love Failure Quotes నువ్వు ఎందుకు మారిపోయావు అని అడగను నేను ఎంత బాధపడుతున్నానో చెప్పను కానీ, జీవితంలో ఏదో ఒక రోజు నాలా నిన్ను ఎవరు ప్రేమించలేరని మాత్రం నువ్వే తెలుసుకుంటావు...! ఎన్ని జన్మల బంధమో నీ పరిచయం... ఏ జన్మ పాపమో నీ దూరం... దగ్
Sad quotes in telugu,love failure quotes in telugu, telugu love quotes, telugu quotes on life, telugu love quotes, romantic quotes in telugu, inspirational quotes in telugu, love quotes in telugu with hd images.